NRPT: మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ పల్లకి సేవ నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గొల్లభామల వేషధారణతో ఆకర్షించారు. స్థానిక అభయాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఓట్లను యువకులు కొట్టారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని యువకులను ఉత్సాహపరిచారు. ఒకరి భుజాలపై ఒకరు నిలబడి ఉట్లు కొట్టారు.
తెలంగాణ
మరకల్లో ఉట్లు కొట్టిన యువకులు


