హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక

NRML: దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్ జడ్పీఎస్ఎస్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న దుర్గం భూమయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల అభివృద్ధిలో పాటుపడుతూ విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు వామన్ రావు తెలిపారు.