MDK: పట్కూల్‌లోని ఎన్ఎమ్‌ఆర్ క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణస్వామి HYD మేయర్‌గా రూపొందించిన మాస్టర్ ప్లాన్ చిరస్మరణీయమని, ఆయన బహుజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ
కృష్ణస్వామి చిత్రపటానికి నీలం మధు నివాళులు


