హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి 580 కిలోల నిమ్మకాయలతో అలంకరణ

VZM: శ్రావణమాసం నాలుగో శుక్రవారం పురష్కరించుకుని చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తుల సమర్పించిన 580 కిలోల నిమ్మకాయలతో అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు పాల్గొని సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజు, దేవస్థానం ఈవో ఎస్.నానాజీ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.