విశాఖ 34వ వార్డు నేతాజీ నగర్‌లో నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. దక్షిణ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతి వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం 39వ వార్డులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, అన్నప్రసాదం వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


