హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొగ్గు ఉత్పత్తిపై సీఎండీ సమీక్ష

BDK: కొత్తగూడెం మండలంలో శుక్రవారం సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించారు. రోజుకు 1.90 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పనిచేయాలని జీఎంలను ఆదేశించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని, ఓబీ తొలగింపు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.