హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SC కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి'

HNK: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించి పూర్వ వైభవం తీసుకురావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి, సాగుకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. పెండింగ్ పరిహారాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.