PPM: సమాజాన్ని సరైన దారిలో నడిపించే శక్తి సృజనకారులకే ఉందని సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అన్నారు. అక్టోబరు 10, 11వ తేదీల్లో విశాఖలో జరిగే సాహితీ సమ్మేళనం పోస్టర్‌ను శుక్రవారం వేదాంత కళాశాలలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరసం అధ్యక్షుడు సిరికి స్వామినాయుడు, సాహితీవేత్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సాహితీ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ


