RR: నానక్‌రామ్‌గూడ ORR రోడ్డులో జరిగిన హిట్‌అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు బి. శివ సందీప్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. సందీప్ సాయి డ్రైవింగ్ లైసెన్స్‌ను సైబరాబాద్ పోలీసులు రద్దు చేశారు. రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా డ్రగ్ టెస్ట్ నెగెటివ్‌గా వచ్చింది.
తెలంగాణ
ఆనంద్ సాయి కొడుకు లైసెన్స్ రద్దు!


