BHPL: జిల్లాలో రైతులు ఎఫ్ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ, 20-20, NPK తదితర ఎరువులను ముందుగానే బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో యాప్‌లో లాగిన్ కావాలన్నారు. భూమి, పంట వివరాలు నమోదు చేసి అవసరమైన ఎరువులను బుక్ చేసుకుని సమీప డీలర్ వద్ద పొందాలని తెలిపారు.
తెలంగాణ
రైతులు FFS యాప్‌నే వినియోగించాలి: DAO


