MLG: TRSMA ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ములుగులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇంచర్లలోని బ్రాహ్మణి విద్యాలయంలో 23ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో సత్కరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయుల సేవలు కీలకమని TRSMA రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ పేర్కొన్నారు.
తెలంగాణ
46 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు


