హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ మేయర్‌గా బోండా కుమారుడు..?

NTR: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం కోసం సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ బయోడేటా సమర్పించినట్లు సమాచారం.