హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

NGKL: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులచే ఈనెల 9న నిరసన కార్యక్రమం పట్ల నేడు పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువతను విద్యార్థులను మాయమాటలతో మోసంచేసిందని, వెయ్యి రోజుల కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనపై నిరసనకు పిలుపునిచ్చారు.