BHPL: రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒకే పూజలో పాల్గొనడం భూపాలపల్లిలో ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పవిత్రోత్సవాల్లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తెలంగాణ
VIDEO: ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరు గండ్రలు


