VSP: గాజువాక ఆటోనగర్లో ఆల్కలైన్ అయనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితిని నివారించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమల్లో మంచి అవకాశాలున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువతకు ఎంఎస్ఎంఈతో ఉపాధి'


