NZB: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతనిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్


