MHBD: అంగన్‌వాడీ ఉద్యోగాల పేరుతో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష సూచించారు. జిల్లాలో 101 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 2,172 మంది, 130 ఆయా పోస్టులకు 891 మంది దరఖాస్తు చేసుకున్నారనన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని, మెరిట్, స్థానికత ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'మెరిట్, స్థానికత ఆధారంగానే అంగన్‌వాడీ పోస్టుల భర్తీ'


