NZB: ఈ నెల 5, 6, 7 తేదీల్లో బోధన్‌లో నిర్వహించే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు ఏ. రమేష్ బాబు, ఏషాల గంగాధర్ కోరారు. వికలాంగుల సమస్యలు, హక్కులు, చట్టాలు, భవిష్యత్ కార్యాచరణపై శిక్షణలో చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
వికలాంగుల శిక్షణ తరగతులకు పిలుపు


