హైదరాబాద్: 28°C
తెలంగాణ

'RTC బస్సు పునరుద్ధరించాలని డిమాండ్'

HNK: పరకాల నుంచి గంగిరేణిగూడెం మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నిజాంపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతపూర్ గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించన్నారు.