హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాదాబ్ హోటల్ కార్యకలాపాలు నిలిపివేత

HYD: మదీనా సర్కిల్‌లోని ప్రముఖ షాదాబ్ హోటల్‌పై ‘TG SAFE’ బృందం చర్యలు తీసుకుంది. మాంసం నిల్వలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు హోటల్ FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించే వరకు నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.