హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది'

NLG: మిర్యాలగూడ పట్టణంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మిర్యాలగూడ పట్టణంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టి వారి జీవితాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.