హైదరాబాద్: 28°C
తెలంగాణ

గృహప్రవేశంలో హిజ్రాల రచ్చ.. మహిళ ఆవేదన

MDCL: శుభకార్యాల్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల వేధింపులు పెరుగుతున్నాయంటూ హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. గృహప్రవేశ వేడుకకు వచ్చిన కొందరు రూ.50 వేల డబ్బు డిమాండ్ చేసి రచ్చ చేశారని ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందం ఆవిరైందని వాపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.