హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

RR: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్ గ్రామంలో అక్రమ మద్యం విక్రయించే బెల్ట్ షాపులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని గ్రామపంచాయతీ ప్రతినిధులు ఎస్సై సైదులుకు అందజేశారు. బెల్ట్ షాపుల కారణంగా మహిళలు, యువత ఇబ్బందులకు గురవుతున్నారని తీర్మానంలో పేర్కొన్నారు.