హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అండర్‌పాస్‌లో వరం నీరు.. రాంగ్‌రూట్‌లో ప్రయాణాలు

కృష్ణా: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై తాడంకి వద్ద ఉన్న అండర్‌పాస్ వర్షం కురిసిన ప్రతిసారీ చెరువును తలపిస్తోంది. రోజుల తరబడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిలో ప్రయాణించే వాహనాలు రాంగ్‌రూట్‌లో వెళ్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.