GNTR: రిటైర్డ్ రిజిస్ట్రేషన్ డీజీ బాలస్వామిని నమ్మి దారుణంగా మోసపోయామని మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో తనకు రూ.50 లక్షలు ఇచ్చానంటూ బాలస్వామి చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్నారు. సేఫ్‌వే ఇన్ఫ్రా కంపెనీలో తన భార్యకు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలను ఖండిస్తూ ధర్నా చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలస్వామిని నమ్మి మోసపోయా: రావెల కిశోర్


