హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు టంగుటూరులో కరెంట్ బంద్

ప్రకాశం: టంగుటూరు 132 KV సబ్ స్టేషన్‌లో మరమ్మతులతో శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.