హైదరాబాద్: 28°C
తెలంగాణ

NFC హైదరాబాద్‌లో ఖాళీలు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) ఏడాది అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఐటీఐ 432, డిప్లొమా 79, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ 27 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అఫీషియల్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈనెల 16 తుది గడువు.