KRNL: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లతో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం జరిగింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధమై సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా ఇన్‌చార్జ్‌గా కోసిగికి చెందిన MLC బీటీ నాయుడును నియమించారు.
ఆంధ్రప్రదేశ్
MLC బీటీ నాయుడుకి కీలక బాధ్యతలు


