హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లక్ష గాజులతో భ్రమరాంబ దేవి

GNTR: పెదకాకాని భ్రమరాంబ దేవిని శుక్రవారం సందర్భంగా లక్ష గాజులతో అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులకు దేవస్థానం తరఫున పసుపు, కుంకుమ, అష్టలక్ష్మి రూపాలను అందజేశారు.