WNP: ఖిల్లాఘనపూర్ మండల ముదిరాజులు బస్టాండ్ లో కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. HYD నగర చరిత్ర రచయితగా, సామాజిక సంస్కర్తగా, పాత్రికేయుడిగా, విద్యా వేత్తగా సేవలు అందించారన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినప్పటికీ సమాజ శ్రేయస్సుకు పాటుపడ్డారన్నారు.
తెలంగాణ
ఘనంగా కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు


