ADB: నార్నూర్ మండలంలోని గుండాల మహార్ గూడలో విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులకు శాశ్వత పరిష్కారం లభించింది. శుక్రవారం సర్పంచ్ సురేష్ కొత్త విద్యుత్తు స్థంబాలు, తీగలను ఏర్పాటు చేశారు. విద్యుత్, రోడ్డు, నీటి సమస్య పరిష్కారంతోనే గ్రామం ఆదర్శమవుతుందని అన్నారు. అమలవుతున్న సంక్షేమ పథకాలను పేదలందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం


