WNP: పానగల్ మండలం అన్నారం గ్రామ పరిధిలో రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను తొలగించారు. వాహనదారుల వినతి మేరకు ఎస్ఐ కురుమూర్తి, మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు సూచనలతో పనులు చేపట్టినట్లు సర్పంచ్ వహీద్ తెలిపారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నందున చర్యలు తీసుకున్నామన్నారు.
తెలంగాణ
అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపు!


