హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి'

PPM: పీఎం జన్మన్‌ పథకం కింద ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని గృహనిర్మాణ శాఖ విజయవాడ ఎస్‌ఈ, పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యేక అధికారి జె.ఏవీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ సూచించారు. కురుపాం మండలం మొండెంఖల్లు పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఇళ్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలించారు.