MLG: వెంకటాపురం(M) మరికాల(Z)లో గిరిజనేతరులకు అక్రమంగా పట్టాలు ఇచ్చారంటూ గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనేం ప్రతాప్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సర్వే నంబర్లు 120, 122, 123లో వందలఎకరాల భూములకు అక్రమ పట్టాలు చేశారని, డిజిటల్ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అక్రమ పట్టాలపై చర్యలు తీసుకోవాలి: పూనేం ప్రతాప్


