హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఇన్‌ఛార్జ్ ఇంటికి మంత్రి.. కీలక భేటీ

CTR: రొంపిచర్లలో టీడీపీ పుంగనూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి రవాణా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఇటీవల చల్లా రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.