హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతుబంధుకు రామ్ రామ్' పాట పోస్టర్ లాంచ్

NGKL: కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ హామీలపై రూపొందించిన 'రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బంధుకు జై భీమ్' పాట పోస్టర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కవి, గాయకుడు సింగం విజయ్ రచనలో రూపొందిన ఈ పాటను గాయకులు మానుకోట ప్రసాద్ ఆలపించారు.