హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో ర్యాపిడో రవాణా సేవలు

TPT: శ్రీకాళహస్తిలో ర్యాపిడో సేవల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాళహస్తికి వచ్చే భక్తులు, పట్టణ ప్రజలు ఈ ఆధునిక రవాణా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ర్యాపిడో సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.