హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేకులు పడి వ్యక్తి మృతి

KRNL: ఓర్వకల్ మండలంలోని కన్నవాడకల సమీపంలో రేకుల షెడ్డు కూలి శ్రీకాకుళానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి మృతి చెందాడు. శుక్రవారం సిలికాన్‌ ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం,ఈదురుగాలులు రావడంతో వెల్డింగ్‌ చేయని రేకులు కూలీలపై పడ్డాయి. మరో వ్యక్తి బాలాజీకి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు