హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శనివారం కల్లూరు పట్టణంలో పర్యటించనున్నట్లు ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఉదయం 11 గంటలకు మండలంలో ఉన్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొనాలని కోరారు.