హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ విద్యను తొలగించొద్దు: కవిత

RR: కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను తొలగించాలనే ఆలోచనను బీఆర్‌ఎస్ నేత కవిత తీవ్రంగా ఖండించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఇంటర్ బోర్డు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఇంజినీర్లు, డాక్టర్లను అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరచకుండా ఇంటర్ బోర్డుకు బకాయిలుగా ఉన్న రూ.300 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.