WGL: కుడా ఛైర్మన్‌గా నియమితులైన గుండు సుధారాణి శుక్రవారం మాజీ మంత్రి, MLC బసవరాజు సారయ్యతో సమావేశమయ్యారు. పోచంమైదాన్‌లో గల సారయ్య నివాసానికి వెళ్లి ఆయనకు పూలమొక్క అందజేయగా, MLC సైతం ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం నగరంలో జరుగుతున్న అభివృద్ధి, తాజా రాజకీయ పరిస్థితుల గురించి వారిరువురు సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ సారయ్యను కలిసిన కుడా ఛైర్మన్


