హైదరాబాద్: 28°C
తెలంగాణ

3 మంత్రి బెర్తులు.. ఎవరికి దక్కేను?

RR: కొండా సురేఖ బర్తరఫ్‌తో కాంగ్రెస్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. సురేఖ స్థానంతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లతో మొత్తం 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు శ్రీ గణేశ్, నవీన్ యాదవ్ పేర్లు మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి.