SKLM: జిల్లా పరిషత్ సమావేశంలో ధర్మాన సోదరులను ఉద్దేశించి ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ యువ నాయకుడు మెంటాడ స్వరూప్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. విమర్శలు అర్థవంతంగా, హుందాగా ఉండాలని, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం


