MNCL: ఈవీఎంలు భద్రపరిచిన గోదాం వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 24 గంటలూ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాములు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
'ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు'


