MBNR: కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్లే సురేఖ బర్తరఫ్ అయిందన్నారు. 'నేను సురేఖ వైఎస్ మంత్రి వర్గంలో కలిసి పనిచేశాం. ఆమె చాలా సీనియర్ నాయకురాలు. సురేఖ మళ్లీ మంత్రిగా సేవలు అందిస్తుందని సంతోష పడ్డా. బర్తరఫ్ చేయడం చాలా బాధ కలిగిస్తోంది' అని పేర్కొన్నారు.
తెలంగాణ
'కొండా సురేఖను బర్తరఫ్ చేయడం బాధ కలిగించింది'


