VKB: తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న భూ అక్రమాలు, సీబీఐ, డీసీసీబీ టెండర్ల ఆరోపణలకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సర్వే, కేసు నంబర్లు, అధికారిక పత్రాలను ప్రజల ముందు పెట్టాలని కోరారు. మనోహర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణ
భూ అక్రమాల ఆరోపణలకు ఆధారాలు చూపండి: కాంగ్రెస్


