MBNR: జడ్చర్ల 24వ వార్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎంప్లాయిస్ కాలనీ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణం, పిల్లలకు ఆటస్థలం, వాకింగ్ సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పార్క్ అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన


