NLG: మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన గుంటుక మహాలక్ష్మి తన పట్టుదలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. జూలై 16న విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,04,912, తెలంగాణ రాష్ట్ర మెరిట్‌లో 1,444వ ర్యాంక్ తో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
తెలంగాణ
నీట్ ఫలితాలలో సత్తా చాటిన సింగారం విద్యార్థిని


