హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైకుంఠపురంలో ప్రత్యేక పూజలు

సంగారెడ్డి వైకుంటపురంలో వేంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేకించి అలంకరించి పూజలు చేశారు. ద్వాపరయుగంలో మహావిష్ణువు, కృష్ణ అవతారంలో చేసిన సన్నివేశాలు ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయని ఆలయ పూజారులు భక్తులకు తెలియజేశారు. భక్తులు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.