MNCL: దండేపల్లి మండలంలోని పెద్దపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన భీమన్న దేవాలయ అభివృద్ధికి రూ. 50 వేల విరాళాన్ని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. శుక్రవారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందజేశారు.
తెలంగాణ
దేవాలయ అభివృద్ధికి విరాళం


